సీడీఏసీ రిక్రూట్‌మెంట్: 13ఉద్యోగాలకు అప్లై చేయండి

హైదరాబాద్: సీడీఏసీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 10 ప్రాజెక్ట్ ఇంజినీర్, 2 ప్రాజెక్టు అసోసియేట్, 1 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 5, 2018లోగా దరఖాస్తు చేసుకోండి.

సంస్థ పేరు: సెంటర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్

పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆపీసర్

CDAC recruitment 2018 apply for 13 various posts

ఖాళీల సంఖ్య: 13

జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ, హైదరాబాద్(తెలంగాణ)

చివరి తేదీ: ఏప్రిల్ 5, 2018

జీతం వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజినీర్: రూ. 35,800/-

ప్రాజెక్ట్ అసోసియేట్: రూ. 20,000/-

ప్రాజెక్ట్ ఆఫీసర్: రూ. 31,000/-

విద్యార్హత: ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ అభ్యర్థులు.. ఫస్ట్‌క్లాస్ బీఈ/బీటెక్/ఎంసీఏ లేదా తత్సమాన సంబంధిత డిగ్రీ లేదా డీఓఈఏసీసీ లెవల్ పోస్ట్ క్వాలికేషన్‌తో ఒక ఏడాది అనుభవం లేదా కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా తత్సమాన పోస్టు గ్రాడ్యూయేషన్ డిగ్రీ(ఎమ్మెస్సీ). ప్రాజెక్ట్ ఆఫీసర్ అభ్యర్థులు రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ(మార్కెటింగ్)/తత్సమాన ప్రొఫెషనల్ పోస్టు గ్రాడ్యూయేషన్.

వయో పరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అభ్యర్థులకు 37 ఏళ్లు, ప్రాజెక్ట్ అసోసియేట్ అభ్యర్థులు 35ఏళ్లు.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 05.04.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+