సీడీఏసీ రిక్రూట్మెంట్ 2018లో 18 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

సీడీఏసీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్) రిక్రూట్మెంట్ 2018-19 నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్‌లో విడుదలైంది. 18 ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్టు ఇంజినీర్, ప్రాజెక్టు ఆఫీసర్, ప్రాజెక్టు మేనేజర్, ప్రాజెక్టు అసోసియేట్స్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి 15 జూన్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు: సెంట్రల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్
మొత్తం ఖాళీలు: 18
ఉద్యోగం పేరు: ప్రాజెక్టు ఇంజినీర్, ప్రాజెక్టు ఆఫీసర్, ప్రాజెక్టు మేనేజర్ (ISEA), ప్రాజెక్టు అసోసియేట్స్ (SANS)
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 15 జూన్ 2018

CDAC recruitment 2018 apply for 18 Various Posts

ఖాళీల వివరాలు
ప్రాజెక్టు ఇంజినీర్ (VLSI) : 3 పోస్టులు
ప్రాజెక్టు ఇంజినీర్ (ELT) : 3 పోస్టులు
ప్రాజెక్టు ఇంజినీర్ (SANS) : 2 పోస్టులు
ప్రాజెక్టు ఇంజినీర్ (ISEA/1) : 1 పోస్టు
ప్రాజెక్టు ఇంజినీర్ (ISEA/2) : 1 పోస్టు
ప్రాజెక్టు ఇంజినీర్ (డాటా అనలసిస్ట్) : 2 పోస్టులు
ప్రాజెక్టు ఆఫీసర్ (పర్చేస్/ట్రెయినింగ్) : 2 పోస్టులు
ప్రాజెక్టు మేనేజర్ (ISEA) : 2 పోస్టులు
ప్రాజెక్టు అసోసియేట్స్ (SANS) : 2 పోస్టులు

విద్యార్హతలు

-ప్రాజెక్టు ఇంజినీర్(VLSI, ELT, SANS, ISEA/1, ISEA/2, Data Analyst): ఫస్ట్ క్లాస్ బీఈ/ బీ. బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్/మైక్రో ఎలక్ట్రానిక్స్/వీఎల్ఎస్ఐ డిజైన్/సంబంధిత సబ్జెక్ట్ లేదా ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవంతో DOEACC B లెవెల్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (M.Sc.) ఇన్ ఎలక్ట్రానిక్స్/మైక్రో ఎలక్ట్రానిక్స్/VLSI-డిజైన్/ సంబంధిత కోర్సులో కనీసం ఏడాది అనుభవం.

- ప్రాజెక్టు ఆఫీసర్(పర్చేజ్, ట్రెయినింగ్) : రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీయే/సంబంధిత కోర్సులో పోస్టు గ్రాడ్యుయేషన్, కనీసం మూడేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం.

-ప్రాజెక్టు మేనేజర్(ISEA) : ఫస్ట్ క్లాస్BE/ B. Tech/ MCA లేదా సంబంధిత సబ్జెక్టుకు సమానమైన డిగ్రీ మరియు కనీసం 15 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం. లేదా కనీసం 11 ఏళ్ల అనుభవంతో మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (M.Tech)/ మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ (M.E). లేదా సమానమైన డొమెయిన్‌లో పీహెచ్‌డితో పాటు కనీసం 8 ఏళ్ల అనుభవం.

- ప్రాజెక్టు అసోసియేట్స్(SANS): ఫస్ట్ క్లాస్ BE/ B. Tech/ MCA లేదా రిలెవెంట్ డొమెయిన్‌లో ఏడాది అనుభవంతో ఇక్వాలెంట్ డిగ్రీ. లేదా రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ అనుభవంతో DOEACC B లెవల్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (M.Sc.) ఇన్ కంప్యూటర్స్ సైన్స్/ Electronics/ IT/ కంప్యూటర్ అప్లికేషన్ లేదా సంబంధిత డొమెయిన్‌తో పాటు రెండేళ్ల కనీస అనుభవం.

వయో పరిమితి
15 జూన్ 2018 నాటికి
- ప్రాజెక్టు ఇంజినీర్/ ప్రాజెక్టు ఆఫీసర్ : 37 ఏళ్లు
-ప్రాజెక్టు మేనేజర్(ISEA) : 50 ఏళ్లు
- ప్రాజెక్టు అసోసియేషన్స్ (SANS) : 35 ఏళ్లు

వేతన వివరాలు
- ప్రాజెక్టు ఇంజినీర్ (VLSI)/ప్రాజెక్టు ఆఫీసర్ : నెలకు రూ.31000/-
- ప్రాజెక్టు ఇంజినీర్ (ELT, ISEA/1, ISEA/2, Data Analyst) : నెలకు రూ.35800/- - ప్రాజెక్టు ఇంజినీర్ (SANS) : నెలకు రూ.32800/-
- ప్రాజెక్టు మేనేజర్ (ISEA) : నెలకు రూ.64000 - 68000/-
- ప్రాజెక్టు అసోసియేట్స్ (SANS) : నెలకు రూ.20000/-

అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్‌కు ఎలాంటి ఫీజు లేదు.

సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 1 జూన్ 2018
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూన్ 2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/z1qJ79

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+