సీడాక్‌లో ప్రాజెక్టు మేనేజర్ /ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్(CDAC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్టు మేనేజర్, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 మే 2019.
సంస్థ పేరు: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్
మొత్తం పోస్టుల సంఖ్య : 62
పోస్టు పేరు: ప్రాజెక్టు మేనేజర్/ప్రాజెక్టు ఇంజనీర్
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 21 మే 2019

విద్యార్హతలు :
ప్రాజెక్టు మేనేజర్: బీఈ/బీటెక్/ఎంసీఏలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత
ప్రాజెక్టుఇంజినీర్ :బీఈ/బీటెక్/ఎంసీఏలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత
వయస్సు:
ప్రాజెక్టు మేనేజర్: 50 ఏళ్లు
ప్రాజెక్టు ఇంజినీర్: 37 ఏళ్లు
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం: 7 మే 2019
దరఖాస్తులకు చివరి తేదీ: 21 మే 2019












Click it and Unblock the Notifications