సీడీఎస్ బిపిన్ రావత్: ప్రమాద స్థలం నుంచి క్రిటికల్ ఎక్విప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్న ఐఏఎఫ్
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తోపాటు 11 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ఘటన స్థలం నుంచి క్రిటికల్ ఎక్విప్‌మెంట్‌ను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
https://twitter.com/ANI/status/1468814492737835010
తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ సమీపంలో రావత్ సహా 11 మంది ప్రయాణిస్తున్న MI-17V5 హెలికాప్టర్ బుధవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
https://twitter.com/ANI/status/1468810181563670529
నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ సందర్శనకు వీరు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
మరోవైపు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కెప్టెన్ వరుణ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి
- Mi-17 V5: వీవీఐపీలు వాడే హెలికాప్టర్ ఇది, దీని ప్రత్యేకతలేంటి?
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- వానాకాలం ధాన్యం సేకరణ తెలంగాణలో 16 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 62 వేల మెట్రిక్ టన్నులు - కేంద్రం
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి 'గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications