CDSCOలో ప్రొఫెషనల్, లీగల్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెషనల్ కన్సల్టెంట్, మరియు లీగల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జూన్ 2019.

సంస్థ పేరు: సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 527
పోస్టు పేరు:ప్రొఫెషనల్ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 26 జూన్ 2019
విద్యార్హతలు : మాస్టర్ డిగ్రీ, డిగ్రీ
వయస్సు: సీడీఎస్‌సీఓ నిబంధనల ప్రకారం
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26 జూన్ 2019
మరిన్ని వివరాలకు
Link:http://bit.ly/2Iueplm












Click it and Unblock the Notifications