సీఈఐఎల్ రిక్రూట్‌మెంట్: 139 ఉద్యోగాలకు అప్లై చేస్కోండి

హైదరాబాద్: సీఈఐఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 139 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 54 సీనియర్ కన్‌స్ట్రక్చన్ ఇంజినీర్, 4 కన్‌స్ట్రక్చన్ మేనేజర్, ఇతర ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ 15రోజుల్లోగా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: సెర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

పోస్టు పేరు: సీనియర్ కన్‌స్ట్రక్చన్ ఇంజినీర్, కన్‌స్ట్రక్చన్ మేనేజర్

ఖాళీల సంఖ్య: 139

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 15రోజుల్లోగా.

CEIL recruitment 2018 apply for 139 various vacancies.

జీతం వివరాలు:

సీనియర్ కన్‌స్ట్రక్చన్ ఇంజినీర్: రూ. 74,250/-

కన్‌స్ట్రక్చన్ మేనేజర్: రూ.1,05,160/-

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఇనిస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(కనీసం 50శాతం మార్కులతో బీఈ/బీటెక్)లో ఫుల్ టైమ్ బ్యాచిలర్ చేసి వుండాలి.

వయో పరిమితి: 31.01.2018 నాటికి 35-40ఏళ్లు

ముఖ్య తేదీలు:

ప్రకటన తేదీ: 17.03.2018

అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ప్రకటన విడుదలైన 15రోజుల్లోగా.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+