సెన్సస్ ఇండియాలో ఉద్యోగాలు: స్టెనోగ్రాఫర్, ట్రాన్స్‌లేటర్ పోస్టులకు నోటిఫికేషన్
ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీస్ సూపరింటెండెంట్, స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 1, సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసే పోస్టు ద్వారా అందేందుకు చివరి తేదీ అక్టోబర్ 30, 2019.
సంస్థ పేరు: ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్
పోస్టు పేరు: ఆఫీస్ సూపరింటెండెంట్, స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 1, సీనియర్ ట్రాన్స్‌లేటర్
పోస్టుల సంఖ్య: 88
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2019

విద్యార్హతలు: విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు, రిజర్వేషన్లు వర్తింపు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
వేతనం: నెలకు రూ.9300-రూ.34800/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 అక్టోబర్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
To the Under Secretary (Admn.- V),
Office of the Registrar General, India,
2nd Floor, West Block-1,
R.K. Puram, New Delhi-110066
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.censusindia.gov.in/












Click it and Unblock the Notifications