సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఆఫీసర్ నోటిఫికేషన్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017లో సెక్యూరిటీ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు జనవరి 1, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్ట్ పేరు: సెక్యూరిటీ ఆఫీసర్
ఖాళీల సంఖ్య: చెప్పబడలేదు
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేది: జనవరి 1, 2018
జీతం వివరాలు: సెక్యూరిటీ ఆఫీసర్ఫ రూ.31,705-45,950/-

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. కెప్టెన్ ర్యాంక్ స్థాయి లేదా ఇండియన్ ఆర్మీలో ఐదేళ్ల సర్వీస్ లేదా ఎయిర్ ఫోర్స్/నేవీ/ పారామిలటరీ నుంచి తత్సమాన హోదా కలిగి ఉండాలి.
వయోపరిమితిఫ 31.10.2017వరకు అభ్యర్థులు గరిష్టంగా 45ఉండాలి.
ముఖ్యమైన తేదీలు: జనవరి 1, 2018.
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications