సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఐటీ ఆఫీసర్‌తో పాటు పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 నవంబర్ 2019.
సంస్థ పేరు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 74
జాబ్ లొకేషన్: ముంబై
దరఖాస్తుకు చివరి తేదీ: 21 నవంబర్ 2019

విద్యార్హతలు: డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ
వయస్సు: 21 నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.50/-
ఇతరులకు: రూ.550/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.centralbankofindia.co.in/english/home.aspx












Click it and Unblock the Notifications