సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 3 మే 2019.

సంస్థ పేరు : సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
మొత్తం పోస్టుల సంఖ్య : 26
పోస్టు పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ : 3 మే 2019

Central Pollution Control Board Recruitment 2019 apply for 26 JRF Post

విద్యార్హతలు: కెమిస్ట్రీలో పీజీ డిగ్రీతో పాటు నెట్ అర్హత, ఇంజనీరింగ్‌లో పీజీ డిగ్రీతో పాటు గేట్ క్వాలిఫై అయి ఉండాలి

వయస్సు : 28 ఏళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు సడలింపు

ఎంపిక విధానం: వాకిన్ ఇన్ ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
వాకిన్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 3 మే 2019 ఉదయం 9:30 గంటలకు
ఇంటర్వ్యూ జరుగు చోటు: ఢిల్లీలోని సీపీసీబీ హెడ్ ఆఫీస్

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+