CFTRIలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంటు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 03 జనవరి 2019.
సంస్థ పేరు : సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్
మొత్తం పోస్టుల సంఖ్య : 25
పోస్టు పేరు : టెక్నికల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: మైసూరు, లక్నో హైదరాబాద్, ముంబై
దరఖాస్తులకు చివరితేదీ : 3 జనవరి 2019

విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్టులో ప్రథమశ్రేణిలో డిగ్రీ లేదా డిప్లొమా
వయస్సు : 3 జనవరి 2019 నాటికి 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 35400 - 1,12,400/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : మినహాయింపు
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 3 జనవరి 2019












Click it and Unblock the Notifications