CFTRIలో ఉద్యోగాలు: సైంటిస్టు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, మరియు ప్రిన్సిపల్ సైంటిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ (CFTRI)
పోస్టు పేరు: సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్
పోస్టుల సంఖ్య: 31
జాబ్ లొకేషన్: మైసూరు/లక్నో/హైదరాబాద్/ముంబై/బెంగళూరు/ గౌహతి
దరఖాస్తుకు చివరి తేదీ: 6 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు:బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ఎంటెక్/పీహెచ్‌డీ

CFTRI Recruitment 2020:Apply for 31 Scientist Post

వయస్సు:
సైంటిస్టు: 32 ఏళ్లు
సీనియర్ సైంటిస్టు: 37 ఏళ్లు
ప్రిన్సిపల్ సైంటిస్టు: 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మార్కులు, అనుభవం, రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 08-01-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 06-02-2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+