ఐఏఎస్‌లతో మాటామంతీ, నా విజయంలో వారే కీలకం: బాబు(ఫోటోలు)

హైదరాబాద్: ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంకితభావంతో, బాధ్యతాయుతంగా పనిచేసి దేశాభివృద్ధికి పాటుపడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ అడ్మినిస్ట్రేషన్‌లోని ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రంలో మంగళవారం ఆయన ప్రకటించారు.

మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చానని, ఆయా సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలులో తాను విజయవంతం కావడంలో ఐఏఎస్ అధికారులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ అడ్మినిస్ట్రేషన్‌లోని ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రంలో మంగళవారం ఆయన ప్రకటించారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చానని, ఆయా సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలులో తాను విజయవంతం కావడంలో ఐఏఎస్ అధికారులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

దేశంలోని అన్ని రంగాల్లోనూ రెండంకెల అభివృద్ధి సాధించేలా ‘గ్రాస్‌ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌' (జీడీడీపీ)కి కృషి చేయాల్సి ఉందన్నారు. అంటే కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్‌ల్లాగా కాకుండా అభివృద్ధి మేనేజర్లుగా పాత్రను పోషించాలని సూచించారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

కష్టపడి ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రజలకు చేరువ కావొచ్చన్నారు. మూడుదశాబ్దాల తరవాత పూర్తి మెజారిటీతో సుస్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిందని, వచ్చే పది పదిహేనేళ్లలో దేశం ఆర్ధికంగా శక్తిమంతంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

ఈ ఏడాది చైనా అభివృద్ధి 6.8 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని, భారత్‌ మాత్రం 7.5 శాతం వృద్ధితో చైనాను అధిగమిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసిందని చెప్పారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థికలోటు ఎదుర్కొంటుందని, సహజ వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి పథంవైపు దూసుకెళ్లేలా లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

 నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

నా విజయం వెనకుంది ఐఏఎస్‌లే: బాబు

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు ముఖ ద్వారంగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+