చెన్నైలో భారీ వర్షాలు, వరదలు: రద్దైన రైళ్లు ఇవే
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం చేత తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు:
*17644: కాకినాడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్
*12604: హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
*12760: హైదరాబాద్-చెన్నై సెంట్రల్-చార్మినార్ ఎక్స్‌ప్రెస్
*17652 : కాచిగూడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్
*16031: చెన్నై సెంట్రల్- శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా అండమాన్ ఎక్స్‌ప్రెస్
*12621: చెన్నైసెంట్రల్-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్
*12840: చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్
*12842: చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్
*12656: చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్
*22611: చెన్నై సెంట్రల్- న్యూ జల్ పైగురి ఎక్స్‌ప్రెస్
*22403: పుదుచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్
దారి మళ్లించిన రైళ్లు:
12898: భువనేశ్వర్- పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్
12507: త్రివేండ్రం సెంట్రల్- గౌహతి ఎక్స్‌ప్రెస్
16351: సీఎస్ టీ ముంబయి-నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్

పాక్షికంగా రద్దు అయిన రైళ్లు:
* 12711 - విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్ (గూడూరు వరకు మాత్రమే)
* 12712 - చెన్నై సెంట్రల్ - విజయవాడ పినాకిని (చెన్నై నుంచి గూడురు వరకూ రద్దు)
కాగా తమిళనాడులో రద్దు అయిన రైళ్ల వివరాలు:
* 16859 చెన్నై ఎగ్మోర్ - మంగళూరు ఎక్స్‌ప్రెస్
* 16106 తిరుచెందూర్ - చెన్నై ఎగ్మోర్ చెండూరు ఎక్స్‌ప్రెస్
* 16714 రామేశ్వరం - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 12694 టుటికోరిన్ - చెన్నై ఎగ్మోర్ పెర్ల్ సిటీ ఎక్స్‌ప్రెస్
* 12662 సెంగొట్టాయ్ - చెన్నై ఎగ్మోర్ పోతిగై ఎక్స్‌ప్రెస్
* 16102 రామేశ్వరం - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 16180 మన్నార్గుడికి - చెన్నై ఎగ్మోర్ మన్నాయి ఎక్స్‌ప్రెస్
* 16178 తిరుచునాపల్లి - చెన్నై ఎగ్మోర్ రాకఫోర్ట్ ఎక్స్‌ప్రెస్
* 11064 సేలం - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 16176 కారైకాల్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 16184 తంజావూరు - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 16854 తిరుచునాపల్లి - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 12635 చెన్నై ఎగ్మోర్ - మధురై వైగై ఎక్స్‌ప్రెస్
* 56860 విల్లుపురం - తంబరం పాస్ ఎక్స్‌ప్రెస్
* 16116 పుదుచ్చేరి - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
* 12606 కరైకుడి - చెన్నై ఎగ్మోర్ పల్లవుల ఎక్స్‌ప్రెస్
* 12636 మధురై-చెన్నై ఎగ్మోర్ వైగై ఎక్స్‌ప్రెస్
* 16853 చెన్నై ఎగ్మోర్ - తిరుచునాపల్లి ఎక్స్‌ప్రెస్
* 56037 చెన్నై ఎగ్మోర్ - పుదుచ్చేరి పాస్
ప్రాంతీయ కార్యాలయం (తిరువట్టియూర్) - 9445190001
ప్రాంతీయ కార్యాలయం (మాధవరం) - 9445190003
ప్రాంతీయ కార్యాలయం (తోండియార్పేట్) - 9445190004
ప్రాంతీయ కార్యాలయం (రోయపురం) - 9445190005
ప్రాంతీయ కార్యాలయం (తిరు వి కా నగర్...) - 9445190006
ప్రాంతీయ కార్యాలయం (అబట్టుర్) - 9445190007
ప్రాంతీయ కార్యాలయం (అన్నానగర్) - 9445190008
ప్రాంతీయ కార్యాలయం (తేన్యమెట్) - 9445190009
ప్రాంతీయ కార్యాలయం (కొడంబాక్కం) - 9445190010
ప్రాంతీయ కార్యాలయం (వలసరావాక్కం) - 9445190011
ప్రాంతీయ కార్యాలయం (అలందుర్) - 9445190012
ప్రాంతీయ కార్యాలయం (అడయార్) - 9445190013
ప్రాంతీయ కార్యాలయం (పెరుంగుడి) - 9445190014
ప్రాంతీయ కార్యాలయం (Sholinganallur) - 9445190015












Click it and Unblock the Notifications