అమెరికా హెచ్చరికలతో పాక్‌కు మరోసారి చైనా మద్దతు

పాకిస్థాన్‌ను మరోసారి చైనా సమర్థించింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా ఆరోపించిన వెంటనే చైనా మరోసారి పాక్‌కు సమర్థించింది.

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ను మరోసారి చైనా సమర్థించింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా ఆరోపించిన వెంటనే చైనా మరోసారి పాక్‌కు సమర్థించింది.

పాకిస్థాన్‌ను చైనా సపోర్ట్ చేయడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ఆందోళనలను అమెరికా గౌరవించాలని వ్యాఖ్య‌లు చేసింది.

China again jumps in to defend Pakistan, tells US to 'respect Islamabad's security concerns'

తాజాగా చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జిచి అమెరికా విదేశాంగ కార్యదర్శి టిల్లర్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆప్ఘనిస్థాన్‌ పరిణామాల్లో పాకిస్థాన్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తుంద‌ని యాంగ్‌ జిచి చెప్పారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాక్‌ రాజీలేని పోరు కొనసాగిస్తున్నదని చైనా చెప్పడం గమనార్హం.

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చైనా ఉపాధ్యక్షుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. రెండు రోజుల పాటు ఆయన పాక్‌తో పలు ఒప్పందాలను చేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+