ప్రార్ధనలు చెయ్యాల్సిన పాస్టర్ బాలికలతో పాడు పని చేశాడు.. 14 రోజుల రిమాండ్

కేరళలోని బాలుర వసతి గృహంలో డైరక్టరుగా ఉన్న ఓ ఫాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అది కూడ హాస్టల్‌‌లో ఉంటున్న బాలురను గత ఆరునెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని హస్టల్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపణలు చేస్తూ పోలీసులకు పిర్యాధు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫాస్టర్‌ను కోర్టుకు తరలించారు.దీంతో ఫాస్టర్‌కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది .

కేరళాలోని బాయ్స్ హస్టల్‌కు డైరక్టరుగా ఉన్న జార్జ్ అనే 40 సంవత్సరాలు ఫాస్టర్‌ విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. హస్టల్‌ విద్యార్థులు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. గత ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వారు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లి దండ్రులు ఫాస్టర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాధు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టి ఫాస్టర్‌ను అరెస్ట్ చేశారు.

 Christian priest was arrested for sodomising young boys

విద్యార్థులపై అసహజసిద్దంగా అత్యాచారానికి పాల్పడ్డ నేరంతోపాటు పలు కేసులను నమోదు చేశారు. అనంతరం కోర్టులో హజరుపరచారు.కాగా కేసును విచారించిన కోర్టు ఫాస్టర్ జార్జ్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+