కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ కోసం అప్లయ్ చేయండి

కోల్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ జనవరి 1, 2020.

సంస్థ పేరు: కోల్‌ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 1326
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 జనవరి 2020

విద్యార్హతలు: బీఈ/బీటెక్/ఎంసీఏ, సీఏ , బీఎస్సీ

వయస్సు: 30 ఏళ్లు

CIL recruitment 2020:Apply for 1326 Management Trainee Jobs

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 జనవరి 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+