కానిస్టేబుల్ పోస్టులు: సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11, 2017 నుంచి జనవరి 11, 2018వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11, 2017 నుంచి జనవరి 11, 2018వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్ : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు: కానిస్టేబుల్
ఖాళీలు: 332
జాబ్ లొకేషన్: ఇండియా
చివరి తేదీ: జనవరి 11, 2018

పే స్కేల్: రూ.21700-రూ.69100/ఒక నెలకు
విద్యార్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: నవంబర్ 1, 2018నాటికి అభ్యర్థి వయసు 18-23ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ)
ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ)
రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తుల స్వీకరణ తేదీ: డిసెంబర్ 11, 2017
దరఖాస్తులకు చివరి గడువు: జనవరి 11, 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/gY6kdD












Click it and Unblock the Notifications