CISF భారీ ఉద్యోగ ప్రకటన: 1314 ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌లో (సీఐఎస్ఎఫ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌
పోస్టు పేరు: అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్
పోస్టుల సంఖ్య: 1314
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 డిసెంబర్ 2019

CISF recruitment 2019:Apply for 1314 Assistant Sub Inspector Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు

అప్లికేషన్ ఫీజు: ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 09-12-2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2NnaR5Y

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+