CISFలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 29 అక్టోబర్ 2019
సంస్థ పేరు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు: కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్
పోస్టుల సంఖ్య: 914
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29-10-2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్

వయస్సు: 18 నుంచి 23 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష మరియు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 అక్టోబర్ 2019












Click it and Unblock the Notifications