అమ్మాయిపై ఫేస్బుక్ ఫ్రెండ్ రేప్, వీడియో తీసి మరికొన్నిసార్లు
ఘజియాబాద్: పదో తరగతి చదువుతున్న ఓ బాలిక పైన ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సిహన్ గేట్ వద్ద అతను బాధిత యువతి పైన ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం చెప్పారు.
నిందితుడు గోవిందపురంకు చెందిన వ్యక్తి. సిహన్ గేట్ వద్ద ఉన్న ఓ పోలీసు తనయుడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం బాధిత యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

వీరు నేరుగా కూడా కలుసుకున్నారు. అతను ఓ సారి ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆమెకు ఓ ఎమ్మెమ్మెస్ కూడా పంపించాడు.
ఆమెను తొలిసారి రేప్ చేసిన దానిని వీడియో తీసి, ఎమ్మెమ్మెస్ ద్వారా ఆ యువతికి పంపించి, ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దానిని ఆసరాగా చేసుకొని ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు భరించలేక ఆ యువతి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications