క్లాస్ రూమ్లో పోర్న్ స్టార్ పేరు పలికిన మాష్టారు: గొల్లుమని నవ్వేశారు(వీడియో)
అలా మియా ఖలీఫా పేరు పలకగానే.. క్లాస్ లోని పిల్లలంతా గొల్లుమని నవ్వారు. మాస్టారు మాత్రం వాళ్లెందుకు నవ్వుతున్నారో అర్థం కాక షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టారు.
న్యూఢిల్లీ: క్లాస్ రూమ్లో టీచర్లను స్టూడెంట్స్ ఆటపట్టించే సన్నివేశాలు సినిమాల్లో చాలానే చూసుంటాం. సీరియస్గా నడుస్తున్న క్లాస్ డిస్టర్బ్ అయేలా సౌండ్స్ చేయడమో.. లేక మాస్టారు బోర్డుపై ఏమైనా రాస్తున్నప్పుడు.. ఆయన పైకి చాక్ పీసులు విసరడమో!.. ఇలాంటి దృశ్యాలెన్నో చాలామంది దృష్టికి వచ్చి ఉంటాయి.
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ కాబట్టి.. ఇలాంటి వీడియోలు ఇప్పుడక్కడే ఎక్కువగా సందడి చేస్తున్నాయి. ఇదే పరంపరలో స్టూడెంట్స్ మాస్టారును ఆటపట్టించేలా చేసిన ఓ వీడియో ఫేస్ బుక్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ వారేం చేశారంటే.. తరగతి విద్యార్థుల అటెండెన్స్ షీట్ లో పాకిస్తాన్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేరు కూడా రాశారు.
యథావిధిగా క్లాస్ లోకి ఎంటరైన మాస్టారు.. షీట్ తీసుకుని ఒక్కొక్కరి పేరు పిలవడం మొదలుపెట్టారు. అలా మియా ఖలీఫా పేరు పలకగానే.. క్లాస్ లోని పిల్లలంతా గొల్లుమని నవ్వారు. మాస్టారు మాత్రం వాళ్లెందుకు నవ్వుతున్నారో అర్థం కాక షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications