మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు: కోల్ ఇండియా రిక్రూట్‌మెంట్-2017
కోల్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో జనవరి05,2017 నుంచి ఫిబ్రవరి 24,2017మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకై ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 24,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
కంపెనీ పేరు: కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్)
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
విద్యార్హతలు: ఐటీఐ, డిప్లోమా, 10th క్లాస్
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు విధానం: కోల్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో జనవరి05,2017 నుంచి ఫిబ్రవరి 24,2017మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు
చివరి తేదీ: ఫిబ్రవరి24,2017

విద్యార్హత: బీఈ/బీటెక్/ఏఎమ్ఐఈ/బీఎస్సీ ఇంజనీరింగ్/ఐసీడబ్ల్యూ/సీఏ/గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్/ విభాగాల్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు పరిమితి: 18-30ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు.
పే స్కేల్: రూ. 20600-రూ.46500/-ఒక నెలకు
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/QM4sJy












Click it and Unblock the Notifications