జాబ్ కార్నర్: కొచ్చి షిప్‌యార్డులో ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ ఉద్యోగాలు
కొచ్చిన్ షిప్ యార్డులో 35 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఎగ్జిక్యూటివ్ ట్రైయినీస్‌కు అన్ని అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి రోజు ఆగష్టు 20, 2018.
సంస్థ పేరు: కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్
పోస్టు: పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైయినీస్
పోస్టుల సంఖ్య:35
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జూలై 18, 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 20,2018
వయస్సు: ఆగష్టు 20, 2018 నాటికి 27 ఏళ్లు
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు, ఓబీసీకి 3ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.50000/-

అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ : రూ.750/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ
పూర్తి వివరాలకు కింది లింక్‌పై క్లిక్ చేయండి.
Notification https://cochinshipyard.com/career/Executive%20trainee%202018
.pdf
Apply Link : http://recruit.cochinshipyard.com/cslpetapr18/reg_start.php












Click it and Unblock the Notifications