College girl: ఏకాంతంగా బాయ్ ఫ్రెండ్ తో కాలేజ్ అమ్మాయి, ఐదు మంది క్లాస్ మేట్స్ ఏం చేశారంటే ?, అంతే !
జైపూర్: కాలేజ్ లో చదువుతున్న అందమైన అమ్మాయితో అదే కాలేజ్ లో చదువుతున్న కొందరు అబ్బాయి పరిచయం పెంచుకున్నారు. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి సాయంత్రం ఇంటికి తిరిగి వెలుతోంది. కాలేజ్ లో అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ స్నేహితులు కొందరు ఆ అమ్మాయి మీద కన్ను వేశారు. బాయ్ ఫ్రెండ్ తో ఆ అమ్మాయి ఏకాంతంగా గడుపుతోందని ప్రియుడి ఫ్రెండ్స్ కు తెలిసిపోయింది. ప్రేమికులు ఏకాంతంగా గడుపుతున్న ప్రాంతానికి సాటి విద్యార్థులు వెళ్లారు. తరువాత మా కోరికలు కూడా తీర్చాలని కాలేజ్ అమ్మాయి మీద ఒత్తిడి చేశారు. బాయ్ ఫ్రెండ్ స్నేహితుల కోరికలు తీర్చడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయి మీద కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. తరువాత ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మార్గం మద్యలో కాలేజ్ అమ్మాయిని పట్టుకున్న నిందితులు ఆమెతో బలవంతంగా విషం తాగించారు. ఇంటికి వెళ్లి వాంతులు చేసుకున్న కాలేజ్ అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కాలేజ్ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

అందమైన కాలేజ్ అమ్మాయి
రాజస్థాన్ లోని హలీనా ప్రాంతంలో 19 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. అమ్మమ్మ ఇంటి లో నివాసం ఉంటున్న యువతి కాలేజ్ లో చదువుతోంది. అమ్మమ్మ ఇంటి నుంచి ప్రతిరోజు కాలేజ్ కు వెలుతూ చదువుకుంటున్న అందమైన అమ్మాయితో అదే కాలేజ్ లో చదువుతున్న కొందరు అబ్బాయి పరిచయం పెంచుకున్నారు.

కాలేజ్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్
ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి సాయంత్రం ఇంటికి తిరిగి వెలుతోంది. కాలేజ్ లో అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ స్నేహితులు కొందరు ఆ అమ్మాయి మీద కన్ను వేశారు. బాయ్ ఫ్రెండ్ తో ఆ అమ్మాయి ఏకాంతంగా గడుపుతోందని ప్రియుడి ఫ్రెండ్స్ కు తెలిసిపోయింది.

కాలేజ్ అమ్మాయి మీద ?
కాలేజ్ పూర్తి అయిన తరువాత మద్యాహ్నం 3 గంటల సమయంలో కాలేజ్ అమ్మాయి అదే కాలేజ్ లో చదువుతున్న సాటి విద్యార్థి, బాయ్ ఫ్రెండ్ తో కలిసి రహస్య ప్రాంతానికి వెళ్లింది. ప్రేమికులు ఏకాంతంగా గడుపుతున్నారు. ప్రేమికులు ఏకాంతంగా గడుపుతున్న ప్రాంతానికి సాటి విద్యార్థులు ఐదు మంది వెళ్లారు. తరువాత మా కోరికలు కూడా తీర్చాలని కాలేజ్ అమ్మాయి మీద సాటి కాలేజ్ స్నేహితులు ఒత్తిడి చేశారు. ఐదు మంది కామాంధులు బాయ్ ఫ్రెండ్ కు ముందే పరిచయం ఉన్నారు.

బలవంతంగా విషం తాగించిన కామాంధులు
బాయ్ ఫ్రెండ్ స్నేహితుల కోరిక తీర్చడానికి కాలేజ్ అమ్మాయి నిరాకరించింది. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయి మీద కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. తరువాత ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మార్గం మద్యలో కాలేజ్ అమ్మాయిని పట్టుకున్న నిందితులు ఆమెతో బలవంతంగా విషం తాగించారు.

పోలీసులకు విషయం చెప్పిన కాలేజ్ అమ్మాయి
ఇంటికి వెళ్లి వాంతులు చేసుకున్న కాలేజ్ అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కాలేజ్ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి చనిపోయే ముందు నిందితుల వివరాలు చెప్పిందని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, నిందితులు అందరూ తప్పించుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications