College girl: ఐలవ్ యూ అని వెంట తిరిగి ఫ్రెండ్స్ తో కలిసి ఇంటర్ అమ్మాయి మీద ప్రియుడు !

బెంగళూరు/ ధారవాడ: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ప్రతిరోజూ ఉదయం కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నది. అమ్మాయి నివాసం ఉంటున్న ఏరియాలో నివాసం ఉంటున్న యువకుడు ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంటర్ అమ్మాయితో ప్రేమ దోమ అంటూ తిరిగిన యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని, కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. యువతిని నమ్మించి నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన యువకుడు అతని స్నేహితులతో కలిసి ఆమె జీవితం నాశనం చేశాడు. నమ్మి వెంట వెళ్లిన యువతి మీద నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ప్రియుడు విషయం బయటకు చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

 ఇంటర్ అమ్మాయి

ఇంటర్ అమ్మాయి

కర్ణాటకలోని ధారవాడకు విద్యాకాశీ అనే పేరు ఉంది. ధారవాడలోని లక్ష్మి సింగేనకేరి లేఔట్ లో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ధారవాడలోరి బాసెల్ మిషన్ కాలేజ్ లో చదువుతున్న ఈ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ప్రతిరోజూ ఉదయం కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నది.

 ప్రేమ దోమా అంటూ తిరిగిన కేటుగాడు

ప్రేమ దోమా అంటూ తిరిగిన కేటుగాడు

కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న లక్ష్మిసింగేనకేరి ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువకుడు ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయితో ప్రేమ దోమా అంటూ తిరిగిన యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని, కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు.

 ప్రియురాలి మీద ప్రియుడి ఫ్రెండ్స్ కన్నుపడింది

ప్రియురాలి మీద ప్రియుడి ఫ్రెండ్స్ కన్నుపడింది

కాలేజ్ అమ్మాయి కూడా తన వెంట తిరుగుతున్న యువకుడిని గుడ్డిగా నమ్మింది. కాలేజ్ పూర్తి అయిన తరువాత ప్రియుడితో కలిసి కొంతసేపు మాట్లాడుతూ కాలం గడుపుతున్న ఆ యువతి తరువాత ఇంటికి వెలుతోంది. ప్రియుడు నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న అతని స్నేహితులు కొందరు కాలేజ్ అమ్మాయి మీద కన్ను వేశారు.

 ప్రియురాలిని నమ్మించి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు

ప్రియురాలిని నమ్మించి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు

తన ప్రియురాలి మీద స్నేహితులు మోజు పడుతున్నారని తెలుసుకున్న ప్రియుడు వారిని మందలించకుండా మంచి టైమ్ చూసి ఎంజాయ్ చేద్దాం అంటూ సాటి స్నేహితులను ఇంకా రెచ్చగొట్టాడు. యువతిని నమ్మించి నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు ఆమెతో కొంత సేపు మాట్లాడుతూ కాలం గడిపాడు.

 ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్

ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్

ప్రియురాలిని నమ్మించి నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు మాట్లాడుతున్న సమయంలో ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం యువకుడు నలుగురు స్నేహితులు అక్కడికి వెళ్లి కాలేజ్ అమ్మాయి జీవితం నాశనం చేశారు. నమ్మి వెంట వెళ్లిన ప్రియురాలి మీద నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ప్రియుడు విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.

 కామాంధులు పరార్

కామాంధులు పరార్

ఇంటికి వెళ్లిన కాలేజ్ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ధావణగెరెలోని శహర పోలీసులు రంగంలోకి దిగి కామాంధుల కోసం గాలిస్తున్నారు. ఇంటర్ చదువుతున్న కాలేజ్ అమ్మాయి మీద ఐదు మంది గ్యాంగ్ రేప్ చెయ్యడంతో దావణగెరెలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+