Girls: ఇద్దరు కాలేజ్ అమ్మాయిల లవ్ స్టోరీ, మరో అమ్మాయి ఎంట్రీతో ?, పీజీలో రొమాన్స్ ఎఫెక్ట్, క్లైమాక్స్ లో !
బెంగళూరు/దావణగెరె: ఇద్దరు అమ్మాయిలు కొంతకాలం క్రితం స్నేహితులు అయ్యారు. ఇద్దరు అమ్మాయిలు పీజీలో ఉంటున్నారు. ఒక అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నది, మరో అమ్మాయి పరీక్షలు రాయడానికి వచ్చింది. చాలాకాలంగా ఇద్దరు అమ్మాయిలు పీజీలోని ఒకేగదిలో ఉంటూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇటీవల అమ్మాయి ఆమె స్నేహితురాలిని దూరం పెట్టింది. స్నేహితురాలు దూరం కావడంతో మరో అమ్మాయి తట్టుకోలేకపోయింది. చివరికి ఆ అమ్మాయి కట్టర్ తీసుకుని వెళ్లి స్నేహితురాలి మీద దాడి చేసింది. అదే కట్టర్ తో ఆమె చేతులు కోసుకుంది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే మ్యాటర్ బయటకు వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటున్నారని, మద్యలో మరో అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో ఇంత మ్యాటర్ జరిగిందని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు.

పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది
చిక్కమగళూరుకు చెందిన రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి దావరణగెరెలోని ప్రముఖ కాలేజ్ లో బీఎస్సీ చదివింది. గత సంవత్సరం బీఎస్సీ పరీక్షలు రాసిన రూపా ఓ పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయిన పరీక్షలు రాయడానికి దావగెరె చేరుకున్న రూపా పీజీలో ఉంటూ పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యింది.

పీజీలో ఫ్రెండ్స్
చిక్కమగళూరు జిల్లాలోని కడూరుకు చెందిన రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి దావణగెరె చేరుకుని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. రూపా ఉంటున్న పీజీలోనే రేఖా కూడా ఉంటున్నది. కొంతకాలం క్రితం రూపా, రేఖా స్నేహితులు అయ్యారు. పీజీలోని ఒకే రూమ్ లో ఉంటున్న రూపా, రేఖా చాలాక్లోజ్ అయ్యారు.

కట్టర్ తో పొడిచేసింది
ఇటీవల రూపా ఆమె స్నేహితురాలు రేఖాకు దూరం కావడం మొదలుపెట్టింది. వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్న రూపా ఆమెతోనే ఎక్కువగా బయట తిరుగుతోంది. రేఖా ఫోన్ చేసినా రూపా ఆ ఫోన్ కాల్స్ రిసీవ్ చెయ్యడం మానేసింది. నేరుగా రూపా ఇంటి దగ్గరకు వెళ్లిన రేఖా కట్టర్ తీసుకుని ఆమె మీద దాడి చేసింది.

ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ
రూపా మీద కట్టర్ తో దాడి చేసిన రేఖా అదే కట్టర్ తో ఆమె చేతులు కోసుకుంది. స్థానికులు రూపా, రేఖాను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు వచ్చింది. రేఖా, రూపా ఇద్దరూ ప్రేమించుకున్నారు. పీజీలోని ఒకేగదిలో ఉంటున్న సమయంలో ఇద్దరూ రాసలీలలు సాగించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మరో అమ్మాయి దెబ్బ
ఇటీవల రూపా వేరే అమ్మాయితో చనువుగా ఉంటున్న విషయాన్ని జీర్ణించుకోలేని రేఖా కట్టర్ తో రూపా మీద దాడి చేసిందని, ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. ఇద్దరు కాలేజ్ అమ్మాయిల లవ్ స్టోరీలో మరో అమ్మాయి ఎంట్రీ అయ్యిందని వెలుగు చూడటం దావణగెరెలో హాట్ టాపిక్ అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications