College girls: కాలేజ్ అమ్మాయిలకు వీడియోలు పంపించి ?, శాడిస్టు ప్రొఫెసర్ కు సినిమా !
బెంగళూరు: ఓ వ్యక్తి ప్రసిద్ది చెందిన కాలేజ్ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న ఆ ప్రొఫెసర్ కాలేజ్ విద్యార్థులను పాఠాలు చెబుతున్నాడు. కాలేజ్ లో అబ్బాయిల కంటే అమ్మాయిల మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్న ఆ ప్రొఫెసర్ కొంత మంది అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్ ఐడీలు సంపాధించాడు. ఎక్కువగా అమ్మాయిల ఇన్ స్టాగ్రామ్ లో ఫోర్న్ వీడియోలు, పోర్న్ కంటెంట్ ఉన్న మెసేజ్ లు పంపిస్తున్న ఆ ప్రొఫెసర్ ఆ వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చెయ్యడి, మీరే షేర్ చేస్తే ఇతరులు కూడా ఎంజాయ్ చేస్తారని మెసేజ్ లు పంపించాడు.

బెంగళూరు శివార్లలో కాలేజ్
బెంగళూరు నగర శివార్లలోని దేవనహళ్ళి ప్రాంతంలో ప్రముఖ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో మదుసూధన్ ఆచార్య అనే వ్యక్తి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న ప్రొఫెసర్ మదుసూధన్ ఆచార్య కాలేజ్ విద్యార్థులను పాఠాలు చెబుతున్నాడు. మధుసూదన్ ఆచార్య కాలేజ్ లో అబ్బాయిల కంటే అమ్మాయిల మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నాడు.

పోర్న్ వీడియోలు షేర్ చేసిన శాడిస్టు ప్రొఫెసర్
కాలేజ్ ప్రొఫెసర్ మదుసూధన్ ఆచార్య కొంత మంది అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్ ఐడీలు సంపాధించాడు. ఎక్కువగా అమ్మాయిల ఇన్ స్టాగ్రామ్ లో ఫోర్న్ వీడియోలు, పోర్న్ కంటెంట్ ఉన్న మెసేజ్ లు పంపిస్తున్న ఆ ప్రొఫెసర్ ఆ వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చెయ్యడి, మీరే షేర్ చేస్తే ఇతరులు కూడా ఎంజాయ్ చేస్తారని మెసేజ్ లు పంపించాడు.

ఇన్ స్టాగ్రామ్ దెబ్బతో ?
కాలేజ్ అమ్మాయిలు చాలా మందికి ఇన్ స్టాగ్రామ్ లో పోర్న్ వీడియోలు పదేపదే షేర్ చేశాడు. మదుసూధన్ ఆచార్య తీరుతో విసిగిపోయిన కొందరు అమ్మాయిలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. కాలేజ్ అమ్మాయిల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లు పరిశీలించారు.

దెబ్బకు కొవ్వు మొత్తం దిగిపోయింది
కాలేజ్ ప్రొఫెసర్ మదుసూధన్ ఆచార్య అమ్మాయిలకు పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్నాడని గుర్తించి అతని మీద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కాలేజ్ యాజమాన్య ప్రొఫెసర్ మదుసూధన్ ఆచార్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. మదుసూధన్ ఆచార్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అమ్మాయిలకు కాలేజ్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications