బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

College: ఒకే ఊరు, ఒకే ఊరిలో కాలేజ్ స్టూడెంట్స్, పండుగ రోజు ప్రేమికులు ఏం చేశారంటే ?, ఊరు మొత్తం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కోప్పళ: కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. యువకుడు ఇంటర్ పూర్తి చేసి డిప్లొమో చదువుతున్నాడు. ఇదే సమయంలో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కాలేజ్ కు వెలుతున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ ముందు రోజు ప్రేమికులు కలిశారు. అందరూ పండుగ మూడ్ లో ఉంటే ప్రేమికులు ఒకేచోట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !

ఒకే గ్రామంలో యువతి, యువకుడు

ఒకే గ్రామంలో యువతి, యువకుడు

కర్ణాటకలోని కోప్పళ జిల్లాలో ప్రేమికుల పెళ్లికి పెద్దలు నిరాకరణతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కోప్పళ జిల్లా కుకనూరు తాలూకా బాలగేరి గ్రామంలో సుమా (17) అనే యువతి నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామంలో ప్రకాష్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. భోగి పండుగ రోజు శనివారం ప్రేమికులు సుమా, ప్రకాష్ కత్తులతో గొంతులు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు తెలుసు

చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు తెలుసు

ప్రియురాలు సుమా ఇంటర్ చదువుతున్నది. ఇంటర్ పూర్తి చేసిన ప్రకాష్ డిప్లొమో చదువుతున్నాడు. రెండు సంవత్సరాల నుంచి ప్రకాశ్, సుమా ప్రేమించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమికులు ఎక్కువగా బయట తిరుగుతున్నారు. ప్రేమికుల విషయం సుమా ఇంటిలో తెలిసిపోయింది. ప్రకాష్ ను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని సుమాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

పండుగ రోజు కలుసుకున్న ప్రేమికులు

పండుగ రోజు కలుసుకున్న ప్రేమికులు

ప్రేమికుల పెళ్లి విషయంలో సుమా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎక్కువ అయ్యింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేమని, పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నా సంతోషంగా జీవించలేమని తెలుసుకున్న సుమా, ప్రకాష్ ఏం చెయ్యాలని ఆలోచించారు. భోగి పండుగ రోజు శనివారం ప్రేమికులు ప్రకాష్, సుమా గ్రామం బయట కలుసుకున్నారు. తరువాత ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

బతకలేమని డిసైడ్ అయ్యి ఆత్మహత్య

బతకలేమని డిసైడ్ అయ్యి ఆత్మహత్య

ఒకరిని ఒకరు వదిలి జీవించలేమని, కనీసం కలిసి చనిపోదామని అనుకున్న సుమా, ప్రకాష్ కత్తులతో వాళ్ల గొంతులు కోసుకున్నారు. పీకలు తెగిపోయి విపరీతంగా రక్తం పోవడంతో ప్రేమికులు ఇద్దరూ చనిపోయారు. సుమా ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు విషం తాగేసి ఆత్మహత్యాయత్నం చేసి కోప్పళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పండుగ రోజు ప్రేమికులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
College lovers who committed suicide by slitting their throats near Koppal in karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X