రాయ్ అంత్యక్రియలు: 'వీర మరణం', 'నా ప్రగాఢ సానుభూతి' (ఫోటోలు)

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని కంటోన్మెంట్‌లో పూర్తయ్యాయి.
ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఆధ్వర్యంలో పూర్తి స్ధాయి సైనిక మర్యాదలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అత్యంత ధైర్య సాహసి అని కొనియాడారు. కల్నల్ రాయ్ గణతంత్ర వేడుకల్లో ప్రతిష్టాత్మకమైన యుధ్‌సేవా పతకం పొందిన మర్నాడే ఉగ్రవాదుల చేతిలో బలయ్యారని పేర్కొన్నారు. రాయ్ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించి యువ జవానులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని కంటోన్మెంట్‌లో పూర్తయ్యాయి. కల్నల్ రాయ్ మృతదేహానికి పూల మాలలతో నివాళులర్పిస్తున్న ఆయన తండ్రి.

 సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని కంటోన్మెంట్‌లో పూర్తయ్యాయి. కల్నల్ రాయ్ మృతదేహానికి పూల మాలలతో నివాళులర్పిస్తున్న ఆయన భార్య.

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని కంటోన్మెంట్‌లో పూర్తయ్యాయి. కల్నల్ రాయ్ మృతదేహానికి పూల మాలలతో నివాళులర్పిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు.

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని కంటోన్మెంట్‌లో పూర్తయ్యాయి. కల్నల్ రాయ్ మృతదేహానికి పూల మాలలతో నివాళులర్పిస్తున్న ఆయన కూతురు.

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఆధ్వర్యంలో పూర్తి స్ధాయి సైనిక మర్యాదలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన కల్నల్ ఎమ్ఎన్ రాయ్ అత్యంత ధైర్య సాహసి అని కొనియాడారు.

 సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

కల్నల్ రాయ్ గణతంత్ర వేడుకల్లో ప్రతిష్టాత్మకమైన యుధ్‌సేవా పతకం పొందిన మర్నాడే ఉగ్రవాదుల చేతిలో బలయ్యారని పేర్కొన్నారు. రాయ్ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించి యువ జవానులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

 సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ఆర్మీ జవానులు, పౌరులు పాల్గొని అమరవీరునికి నివాళులు అర్పించారు.

 సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

సైనిక మర్యాదలతో ముగిసిన రాయ్ అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 42 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఎమ్ఎన్ రాయ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు హెడ్‌కానిస్టేబుల్ సంజీవ్‌లు మృతి చెందారు.

ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ఆర్మీ జవానులు, పౌరులు పాల్గొని అమరవీరునికి నివాళులు అర్పించారు. జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 42 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఎమ్ఎన్ రాయ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు హెడ్‌కానిస్టేబుల్ సంజీవ్‌లు మృతి చెందారు.

కల్నల్ రాయ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం నాడు కల్నల్ రాయ్ మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. మమతా తన ట్విట్టర్‌లో 'నా ట్వీట్ మీ కన్నీళ్లు తుడవలేదని నాకు తెలుసు. రాయ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+