Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Compromise: దంపతుల ఢిష్యూం డిష్యూం, రాజీ చెయ్యడానికి వెళ్లిన బంధువు ప్రాణం ?

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతోందని, ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని భార్య సోదరులు అక్కడికి వెళ్లారు. భర్త వైపు బందువులు కొందరు అక్కడికి వెళ్లారు. భర్త, భార్య చెబుతున్న విషయం అక్కడ ఉన్న వాళ్లు వింటున్నారు. ఆ సందర్బంలో గొడవ పెద్దది అయ్యింది. భార్య సోదరులు, బంధువులు కలిసి భర్తను చితకబాదేశారు. మద్యవర్తులకు వెళ్లిన వాళ్లు గొడవలు ఎందుకు అని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో మద్యవర్తి హత్యకు గురికావడంతో అందరూ హడలిపోయారు.

Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !

కొంతకాలం దంపతులు హ్యాపీ

కొంతకాలం దంపతులు హ్యాపీ

బెంగళూరు నగరంలోని జేజేనగర్ లో జావెద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన ముస్కాన్ అనే యువతిని జావెద్ వివాహం చేసుకున్నాడు. జేజే నగర్ లో నివాసం ఉంటున్న జావెద్, ముస్కాన్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రానురాను జావెద్, ముస్కాన్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

పంచాయితీలు చేస్తున్న పెద్దలు, బంధువులు

పంచాయితీలు చేస్తున్న పెద్దలు, బంధువులు

కొంతకాలంగా జావెద్, ముస్కాన్ దంపతుల మద్య ఇరువైపుల పెద్దలు పంచాయితీలు చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతోందని, ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని జావెద్ భార్య ముస్కాన్ సోదరులు సయ్యద్ ఫైసల్, సయ్యద్ అస్కర్ జావెద్ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు. జావెద్ వైపు బందువులు కొందరు అక్కడికి వెళ్లారు.

సర్దిచెప్పడానికి ప్రయత్నించిన మీడియేటర్లు

సర్దిచెప్పడానికి ప్రయత్నించిన మీడియేటర్లు

జావెద్, అతని భార్య ముస్కాన్ ఒకరి మీద ఒకరు చాడీలు చెబుతున్న విషయాలు అక్కడ ఉన్న వాళ్లు వింటున్నారు. ఆ సందర్బంలో జావెద్ మీద అతని భార్య ముస్కాన్ సోదరులు సయ్యద్ ఫైసల్, సయ్యద్ అస్కర్ దాడి చేశారు. గొడవలు ఎందుకు మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని కొందరు జావెద్ భార్య ముస్కాన్ సోదరులు సయ్యద్ ఫైసల్, సయ్యద్ అస్కర్ కు సర్దిచెప్పారు.

రాజీ చెయ్యడానికి వెళితే ఏం చేశారంటే ?

రాజీ చెయ్యడానికి వెళితే ఏం చేశారంటే ?

జావెద్, ముస్కాన్ దంపతులను ఒక్కటి చెయ్యాలని అక్కడికి జావెద్ బంధువు ఇమాయాన్ వెళ్లాడు. ఆ సందర్బంలో గొడవ పెద్దది అయ్యింది. జావెద్ భార్య ముస్కాన్ సోదరులు సయ్యద్ ఫైసల్, సయ్యద్ అస్కర్ , వాళ్లు బంధువులు కలిసి సోదరి భర్త జావెద్ ను చితకబాదేశారు. మద్యవర్తులుగా వెళ్లిన వాళ్లు గొడవలు ఎందుకు అని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో మద్యవర్తి ఇమాయాన్ అడ్డుపడటంతో అతని మీద జావెద్ భార్య ముస్కాన్ సోదరులు సయ్యద్ ఫైసల్, సయ్యద్ అస్కర్ దాడి చేశారు.

పాపం.... మీడియేటర్ ప్రాణం పోయింది

పాపం.... మీడియేటర్ ప్రాణం పోయింది

తీవ్రగాయాలైన ఇమాయాన్ ఆసుపత్రి తరలించగా అప్పటికే అతని ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. ఇమాయాన్ హత్య కేసులో ముస్కాన్ సోదరులు సయ్యద్ ఫైసల్, సయ్యద్ అస్కర్ ను అరెస్టు చేశామని జేజే నగర్ పోలీసులు చెప్పారు. దంపతుల గొడవల మద్యవర్తిగా వెళ్లిన వ్యక్తి హత్యకు గురికావడంతో అందరూ హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+