యడ్యూరప్ప రాజీనామా, మోడీ-షాలపై పోరు: కాంగ్రెస్ పార్టీకి ఓ పాఠం
Recommended Video

న్యూఢిల్లీ: కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ విషయాన్ని గుర్తించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ - అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీని ఓడించడం ఆ ఒక్క పార్టీ వల్ల, రాహుల్ గాంధీ ఒక్కడి వల్ల కాదని తేలిపోయిందని అంటున్నారు.
కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు సాగితేనే బీజేపీని ఎదుర్కోవచ్చునని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు కలిసికట్టుగా పని చేసినందువల్లే యడ్యూరప్ప రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు.

ఇటు కుమారస్వామి లేక అటు కాంగ్రెస్ నేతలు ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. అసలు, కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ సీట్లు మరిన్ని తగ్గేవని, ఆ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చి ఉండేదని అంటున్నారు. బీహార్‌లో కూడా కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీలు కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించాయని గుర్తు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications