రాహుల్ గాంధీ హీరో, నిద్రలేని రాత్రులు, చుక్కలు చూపించారు. నటి కుష్బూ !
చెన్నై: గుజరాత్ శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ యువరాజు నిజంగానే హీరో అంటూ ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని కుష్బూ అన్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా రాహుల్ గాంధీ బీజేపీ నాయకులతో గొప్ప పోరాటం చేశారని కుష్బూ అన్నారు.
Recommended Video

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్బంలో నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ ట్వీట్టర్ లో స్పంధించారు. గుజరాత్ లో బీజేపీలోని అందరూ నాయకులు ప్రచారం చేశారని నటి కుష్బూ గుర్తు చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఒక్కరే పోరాటం చేశారని, బీజేపీ నాయకులకు నిద్రలేని రాత్రులు గుర్తు చేశారని కుష్బూ చెప్పారు. బీజేపీ నాయకుల కంటి మీద కునుకులేకుండా చేసిన రాహుల్ గాంధీ నిజంగానే ఓ గొప్ప నాయకుడు అని ఆయన్ను నటి కుష్బు నెత్తిన పెట్టుకున్నారు.
రాహుల్ గాంధీ ఒన్ మ్యాన్ ఆర్మీ అంటూ నటి కుష్బూ పొగడ్తలతో ముంచెత్తింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఎలా ఉన్నా రాహుల్ గాంధీ కారణంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని నటి కుష్బూ జోస్యం చెప్పారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications