రోడ్డు షో: కారు నడిపిన రాహుల్, సోనియా నామినేషన్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సోనియా నామినేషన్ సందర్భంగా ఆమె వెంట తనయుడు, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా వాద్రా ఉన్నారు.

రాయ్ బరేలీ సోనియా గాంధీకి కంచుకోట వంటిది. ఈ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయడం లేదు. రాహుల్ గాంధీ స్వయంగా కారు నడుపుతూ తల్లిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు.

రోడ్డు షోగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సోనియా నామినేషన్ సందర్భంగా ఆమె వెంట తనయుడు, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా వాద్రా ఉన్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

రాయ్ బరేలీ సోనియా గాంధీకి కంచుకోట వంటిది. ఈ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయడం లేదు. రాహుల్ గాంధీ స్వయంగా కారు నడుపుతూ తల్లిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

రోడ్డు షోగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

దారి పొడవును పుష్పగుచ్చాలతో వారికి అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోనియాతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

కాగా, ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో 2004 నుండి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందిర హయాం నుంచి నామినేషన్ దాఖళు అనంతరం యజ్ఞం చేయడం ఆనవాయిగా వస్తోందట.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

రాయ్ బరేలీ నుంచి సోనియా నాలుగోసారి బరిలోకి దిగుతున్నారు. సోనియా నామినేషన్ కార్యక్రమానికి ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

భారీ ర్యాలీగా వచ్చిన సోనియా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కాన్వాయ్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

భారీ ర్యాలీగా వచ్చిన సోనియా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కాన్వాయ్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. రాయబరేలీలో సోనియా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

అమేథీలో సోనియా గాంధీ పైన భారతీయ జనతా పార్టీ ప్రముఖ నటి, పార్టీ అధికార ప్రతినిధి అయిన స్మృతి ఇరానీని బరిలోకి దింపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+