వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు మరో షాక్: మద్దతునిచ్చేది లేదన్న కాంగ్రెస్

శికళకు కాంగ్రెస్ పార్టీ కూడా షాక్ ఇచ్చింది. సీఎం పదవి మీద ఆశలు పెట్టుకున్న శశికళకు తాము మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: రెండు రోజుల వ్యవధిలో తమిళ పాలిటిక్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. సీఎం అవుతానన్న ధీమాతో ఉన్న శశికళలో నిరుత్సాహం చొరబడగా.. ఊహకందని రీతిలో తిరుగుబాటు బావుటా ఎగరేసి.. సీఎం కుర్చీ తనదే అన్న ధీమాలో పన్నీర్ సెల్వం ఉన్నారు.

ఇదిలా ఉంటే, పన్నీర్ కు ఇప్పటికే ప్రజల్లో కావాల్సినంత సానుభూతి పెరగా.. ఎమ్మెల్యేల నుంచి ఆయనకు మద్దతు పెరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శశికళకు మాత్రం షాక్ ల మీద షాక్ లు తప్పట్లేదు. అటు ప్రజల మద్దతు లేక, ఇటు జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక.. శశికళ తంటాలు పడుతున్నారు.

Congress says it will not support her in power struggle with Panneerselvam

ఇలాంటి తరుణంలో శశికళకు కాంగ్రెస్ పార్టీ కూడా షాక్ ఇచ్చింది. సీఎం పదవి మీద ఆశలు పెట్టుకున్న శశికళకు తాము మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. మిత్రపక్షమైన డీఎంకెతోనే తమ ప్రయాణం కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రకటించింది. కాగా, తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకె సహా ఇతర రాజకీయ పార్టీలన్ని శశికళను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Congress has made it clear that it will not be supporting Sasikala, who in locked in a power struggle with Panneerselvam to be the Chief Minister Tamil Nadu, having chosen to side with the DMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X