వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్‌రాడ్ సంగ్మా ప్రమాణం, బీజేపీకి చోటు

|
Google Oneindia TeluguNews

Recommended Video

BJP ally NPP's Conrad Sangma sworn as Meghalaya CM

షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ నేత కాన్‌రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో ప్రమాణ స్వీకార వేడుక జరిగింది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్పీపీ)... బీజేపీ, మరో రెండు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి, మరో రెండు పార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

Conrad Sangma Takes Oath As Meghalaya Chief Minister

కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల పాటు మేఘాలయను పాలించింది. ముకుల్ సంగ్మా ముఖ్యమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ తర్వాత బీజేపీ, ఇతర పార్టీల సహకారంతో ఎన్పీపీ అధికారం చేపట్టింది.

English summary
National People’s Party (NPP) chief Conrad Sangma took the oath as Meghalaya Chief Minister in Shillong on Tuesday. NPP is forming the government in coalition with the BJP, two regional parties and an Independent MLA. Conrad Sangma succeeds Mukul Sangma of the Congress that was at the helm in the state for 10 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X