Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొదటి భార్యతో కలిసి రెండో భార్య బట్టలు !

మొరాదాబాద్ (ఉత్తర్ ప్రదేశ్): ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సొంత భార్యను నేరస్తుడిని చితకబాదిన విధంగానే నడిరోడ్డులో కొట్టాడు. తన మొదటి భార్యతో కలిసి రెండో భార్యను నడిరోడ్డులో బట్టలు చింపి చితకబాదేశాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో సతీష్ అనే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యను ఒక ఇంటిలో, రెండో భార్యను ఓ ఇంటిలో పెట్టి కాపురం చేస్తున్నాడు.

అయితే ఇటీవల మొదటి భార్యతో కలిసి ఇంటిలో ఉన్న సమయంలో రెండో భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. ఎందుకు వచ్చావు అంటూ సతీష్ నానాహంగామా చేశాడు. రెండో భార్యను నడి రోడ్డులో జట్టు పట్టుకుని చితకబాదేశాడు. సతీష్ కు మొదటి భార్య సహకరించింది.

Police constable, his 1st wife brutally thrash 2ed wife in Uttar Pradesh

నడిరోడ్డులో చుట్టుపక్కల ఉన్న వారు చూస్తున్నారనే విషయం తెలిసినా రెండో భార్య బట్టలు విప్పడానికి సతీష్, అతని మొదటి భార్య ప్రయత్నించారు. కిందపడిన ఆమె పైకి లేచిన సమయంలో మళ్లీ దాడి చేశారు.

సతీష్, ఆమె మొదటి భార్య కలిసి రెండో భార్యను కొడుతున్న సమయంలో చుట్టు పక్కల ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సతీష్ మొదటి భార్య దగ్గర ఉంటున్నాడని, రెండవ భార్య జీవనానికి డబ్బులు ఇవ్వడం లేదని వెలుగు చూసింది.

తనకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించడానికి వెళ్లిన ఆమెను సతీష్ మొదటి భార్యతో కలిసి దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సతీష్ ను పిలిచి విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+