దారుణం..ఓ వృద్దుడిని ఈడ్చేసిన పోలీస్ !
Recommended Video

దారుణం..ఓ వృద్దుడిని ఈడ్చేసిన పోలీస్ !
పోలీసులు అంటే ప్రజలకు సేవ చేస్తారనే ఆలోచనే ముందు వుంటుంది. ఇబ్బందుల్లో వుంటే కాపాడతారు అని అనుకుంటారు. కానీ ఈ సంఘటన మాత్రం దానికి పూర్తి భిన్నం గా వుంది. చిక్కమంగలురు లో శ్రింగేరి టెంపుల్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గుడిలోనికి ప్రవేశించాలని చుసిన ఓ వృద్దుడిని లోపలి వెళ్ళనీయకుండా అడ్డుకుని ఓ పోలీస్ నిర్మానుషంగా నేలపై ఈడ్చుకుంటూ లాక్కేల్లిపోయాడు..దీనికి సంబంధించిన వీడియో..ఇప్పుడు ఇంటర్ నెట్ లో కలకలం రేపుతుంది.












Click it and Unblock the Notifications