ఉద్రిక్తతకు దారితీసిన ఢిల్లీ జేఎన్‌యు విద్యార్థులు-టీచర్ల ర్యాలీ
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయుల చలో పార్లమెంటు ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కంపల్సరీ అటెండెన్స్ పైన వారు ర్యాలీ నిర్వహించారు.
దాదాపు రెండువేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వీరు ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు అడ్డగించారు.

పోలీసులు బారీకేడ్లు పెట్టినా వాటి పై నుంచి దూకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసుల ప్రయత్నాలు విఫలం కావడంతో వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు.












Click it and Unblock the Notifications