Coronavirus: క్వారంటైన్ లో ఆంటీ ఎర్రగా బుర్రగా ఉందని రేప్, నేను డాక్టర్, వినాలి, మసాజ్ చేస్తే !

ముంబై/ పాన్ వెల్: కరోనా వైరస్ (COVID 19) లక్షణాలు ఉన్నాయని క్వారంటైన్ లో 40 ఏళ్ల ఆంటీ చికిత్స పొందుతున్నది. త్వరగా వ్యాధి నయం కావాలని, తాను ఇంటికి వెళ్లాలని ప్రతినిమిషం ఆమె దేవుడిని ప్రార్థిస్తోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన యువకుడు అదే క్వారంటైన్ లో పెట్టారు. ఆంటీ మీద కన్ను వేసిన కామాంధుడు నేను డాక్టర్, నేను చెప్పింది నువ్వు వినాలి, మీకు మసాజ్ చెయ్యాలి అంటూ ఆమెను నగ్నంగా తయారు చేసి బాత్ రూంలోకి ఎత్తెకెళ్లి అత్యాచారం చేశాడు. కామాంధుడి అసలు స్వరూపం బయటపడటంతో అతనికి అధికారులు సరైన ట్రీట్ మ్మెంట్ ఇస్తున్నారు.

క్వారంటైన్ లో వివాహిత మహిళ

క్వారంటైన్ లో వివాహిత మహిళ

మహారాష్ట్రలో 2, 92, 589 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ దెబ్బకు మహారాష్ట్రలో 11, 452 మంది మరణించారు. మహారాష్ట్రలోని పాన్ వెల్ ప్రాంతంలో కరోనా వైరస్ కాటుతో 40 ఏళ్ల వివాహిత మహిళను తాలుకా కేంద్రంలోని క్వారంటైన్ పెట్టారు. ఆటో డ్రైవర్ భార్య అయిన ఆమె తనకు త్వరగా వ్యాధి నయం కావాలని, ఇంటికి వెళ్లాలని ప్రతినిమిషం దేవుడిని వేడుకుంటోంది.

అన్న కోసం వెళ్లి ఆంటీ రూంలోకి ఎంట్రీ

అన్న కోసం వెళ్లి ఆంటీ రూంలోకి ఎంట్రీ

వివాహిత మహిళ ఉంటున్న క్వారంటైన్ కేంద్రంలోనే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని, వ్యాధి సోకిన అనుమానితులను పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇదే క్వారంటైన్ కేంద్రంలో ఉన్న అన్నకు భోజనం ఇవ్వడానికి 20 ఏళ్ల యువకుడు జులై 10వ తేదీ అక్కడికి వెళ్లాడు. ఐదో అంతస్తులోని అన్న ఉన్న గదిలోకి కాకుండా వివాహిత మహిళ ఉన్న గదిలోకి ఆ యువకుడు వెళ్లాడు.

ఆంటీ ఎర్రగా, బుర్రగా ఉందని తట్టుకోలేక !

ఆంటీ ఎర్రగా, బుర్రగా ఉందని తట్టుకోలేక !

గదిలో ఒంటరిగా ఎర్రగా, బుర్రగా ఉన్న వివాహిత మహిళ అందచందాలు చూసిన యువకుడు కామంతో తట్టుకోలేక ముఖానికి మాస్క్ వేసుకుని ఆమెను పట్టుకున్నాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే కేకలు వేస్తానని ఆమె హెచ్చరించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. మహిళ కేకలు వెయ్యడంతో ఆ యువకుడు చిన్నగా అక్కడి నుంచి జారుకున్నాడు.

వాడిని అక్కడే పెట్టండి

వాడిని అక్కడే పెట్టండి

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి భోజనం తీసుకు వచ్చాడని, క్వారంటైన్ లో తిరిగాడని గుర్తించిన యువకుడికి వైద్యపరీక్షలు చెయ్యడంతో అతనికి కరోనా పాజిటివ్ రావడంతో అదే క్వారంటైన్ లో పెట్టారు. ఇదే మంచి చాన్స్ అంటూ ఆ యువకుడు వివాహిత మహిళ ఉన్న గది చుట్టు తిరగడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఆంటీతో తన కామం తీర్చుకోవాలని యువకుడు అనేక ప్లాన్స్ వేశాడు. అదే సమయంలో వివాహిత మహిళ గదిలోకి అప్పుడప్పుడు డాక్టర్లు వెళ్లి వస్తున్న విషయం ఆ యువకుడు గుర్తించాడు.

హలో... నేను డాక్టర్... మీకు మసాజ్ చెయ్యాలి

హలో... నేను డాక్టర్... మీకు మసాజ్ చెయ్యాలి


శుక్రవారం రాత్రి 7. 30 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ గదిలోకి ఆ యువకుడు వెళ్లాడు. మేడమ్..... నేను డాక్టర్, మీ ఆరోగ్యం ఎలాగుంది ? సమయానికి మందులు వేసుకుంటున్నారా ?, టైంకు నర్సులు వచ్చి వెలుతున్నారా ? అంటూ ఆమెను మాటల్లో దింపాడు. మీకు మసాజ్ చెయ్యాలని సీనియర్ డాక్టర్లు చెప్పారు, ఇక్కడ మేము చెప్పినట్లు మీరు వినాలి అని ఆమెను నమ్మించాడు.

 బాత్ రూంలో నగ్నంగా చేసి రేప్

బాత్ రూంలో నగ్నంగా చేసి రేప్

నిజంగా డాక్టర్ అని మోసపోయిన మహిళ అతను చెప్పినట్లు వినింది. ఆమెను నగ్నంగా చేసి మసాజ్ చేసినట్లు నటించిన కామాంధుడు ఆమెను బాత్ రూంలోకి లాక్కెళ్లి నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం చేశాడు. తరువాత అతను తప్పించుకుని అతని గదిలోకి వెళ్లిపోయాడు. మహిళ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు క్వారంటైన్ లో అందర్ని విచారించి చివరికి కామాంధుడిని పట్టుకున్నారు.

 ఖాళీగా ఉన్నానని కానించేశాడు

ఖాళీగా ఉన్నానని కానించేశాడు

ప్రముఖ మాల్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నాడు. అన్నకు భోజనం ఇవ్వడానికి వచ్చి అతనికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉన్నాడని అధిదకారులు అన్నారు. కామాంధుడి మీద అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యాడని, మహిళ మీద అత్యాచారం చేశాడని కేసులు నమోదు చేశామని పాన్ వెల్ పోలీసులు తెలిపారు. క్వారంటైన్ కేంద్రంలో వివాహిత మహిళపై అత్యాచారం జరిగడానికి అధికారుల నిర్లక్షమే కారం అని పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+