శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ50 కౌంట్‌డౌన్ షురూ: నేడే నింగిలోకి
శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌకను పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 2.41గంటలకు ప్రారంభమైంది.
ఈ కౌంట్‌డౌన్ నిరంతరాయంగా 25 గంటలపాటు కొనసాగనుంది. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే గురువారం సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా మనదేశానికి చెందిన సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

సీఎంఎస్-01 మనదేశానికి చెందిన 42వ కమ్యూనికేషణ్ ఉపగ్రహం కావడం గమనార్హం. దీని బరువు 1410 కిలోలు. ఈ ప్రయోగంతో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవనున్నాయి.
Recommended Video
ఎస్డీఎస్సీ నుంచి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ 77వ లాంచ్ వెహికిల్ మిషన్. వాహన వివిధ దశల్లో ఇంధనాన్ని నింపే ఆపరేషన్ కొనసాగుతోందని షార్ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 3.10 గంటల నుంచి ఈ ప్రయోగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications