కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రీసెర్చ్ అసోసియేట్, కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 25 జూలై 2019లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను జతచేసి పంపించాల్సి ఉంటుంది
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సంస్థ పేరు: కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు
మొత్తం పోస్టుల సంఖ్య : 42

పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్, కన్సల్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 25 ఆగష్టు 2019
విద్యార్హతలు : మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, డిగ్రీ
వయస్సు: 35 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 25 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2jFvyiv


Click it and Unblock the Notifications