తక్కువ ధరకే వన్ఇండియా '.కామ్ డొమైన్'
న్యూఢిల్లీ: వన్ఇండియా పాఠకులకు స్వాగతం. ఆన్‌లైన్‌లో వెబ్ మీడియా ద్వారా పాఠకులను అలరిస్తున్న వన్ఇండియా పండుగ సందర్బంగా వినియోగదారులకు డొమైన్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. వన్ఇండియా ఇప్పుడు డొమైన్ బుక్ చేసుకునే వెసులుబాటుని మీ ముందుకు తీసుకువచ్చింది.
మార్కెట్లో ఉన్న మిగతా పోటీదారులతో పోల్చితే వన్ఇండియా మీకు అతి తక్కువ ధరలో ఈ డొమైన్ ఆఫర్‌ను అందిస్తుంది. అంతే కాదు ఈ డొమైన్ రిజిస్ట్రేషన్‌లో మీరు ఏమైనా అసౌకర్యానికి గురైనట్లైతే మా టెక్నికల్ టీమ్ ఫోన్ ద్వారా 24*7 సహాయం చేస్తుంది.
మెయిల్ ద్వారా కూడా అప్పటికప్పుడు మీ సలహాలను తెలియజేయడంతోపాటు, మీకు కావాల్సిన సూచనలను తెలుసుకోవచ్చు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా లైవ్ చాట్ ప్రత్యేకం.

మార్కెట్లో వివిధ వెబ్ సైట్స్ అందిస్తున్న డొమైన్ వివరాలు మీకోసం:
* Godaddy :- 589 /-
* BigRock :- 639 /-
* Domainindia :- 557 /-
* వన్ఇండియా ధర - Rs.349/-
డొమైన్ కొనుగోలు చేయడం ఎలా?
చాలా మంది ఆన్‌లైన్‌లో డొమైన్ కొనుగోలు చేయడం చాలా కష్టమైన పని అనుకుంటుంటారు. కానీ చాలా సులభం. దీని కోసం మీరు చేయాల్సినవి.
* డొమైన్ పేరుని ఎంపిక చేసుకోవడం
* అకౌంట్ క్రియేట్ చేసుకోవడం
* ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించడం
ఫీచర్స్: వన్ఇండియా ద్వారా మీరు డొమైన్ ఎంపిక చేసుకుంటే మీకు ఈ క్రింది ఫీచర్స్‌ను అందిస్తున్నాం.
* రెండు ఉచిత మెయిల్ అకౌంట్లు
* ఉచితంగా మెయిల్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు
* దొంగతనం నుంచి మీ డొమైనకు రక్షణ
* సులభంగా కంట్రోల్ ప్యానల్‌ను ఉపయోగించేలా సౌకర్యం
మరింత సమాచారం కోసం వీక్షించండి (http://www.yourdomainsearch.com/).
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications