మెడికల్ ఆఫీసర్ పోస్టులు: సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్-2017
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(డిప్యూటీ కమాండెంట్) పోస్టులు, మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గరిష్టంగా 30ఏళ్లు కలిగి ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 661పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై07,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
పోస్టు పేరు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్
జాబ్ పోస్టింగ్: ఇండియా
డెడ్ లైన్:జూలై07,2017
స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ పోస్టులు(డిప్యూటీ కమాండెంట్):232
విద్యార్హత: ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ లో సూచించిన విధంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి. లేదా మూడవ షెడ్యూల్ లో సూచించిన విధంగా పార్ట్-2 పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.67,700-రూ.208700/ఒక నెలకు
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్):429పోస్టులు
విద్యార్హత: ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ లో సూచించిన విధంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.56,100-రూ.177500/ఒక నెలకు
వయో పరిమితి: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(డిప్యూటీ కమాండెంట్-గరిష్టంగా 30)ఏళ్లు
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్)-గరిష్టంగా 30ఏళ్లు
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/NqV77l
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications