సీర్‌పీఎఫ్‌లో 359 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సీఆర్‌పీఎఫ్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 359 సెంట్రల్ రిజర్వ్ పోలీసుల పోస్టులను భర్తీ చేయనుంది. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 13 జనవరి 2019.

సంస్థ పేరు : సీఆర్‌పీఎఫ్
మొత్తం పోస్టుల సంఖ్య : 359
పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 13 జనవరి 2019

CRPF recruitment 2018 apply for 359 Constable Posts

విద్యార్హతలు:
హెడ్ కానిస్టేబుల్: 10వ తరగతితో పాటు ఇంటర్మీడియెట్
కానిస్టేబుల్: 10వ తరగతి పాసై ఉండాలి

వయస్సు : 13 జనవరి 2019 నాటికి 23 ఏళ్లు వయస్సు
వేతనం:
హెడ్‌కానిస్టేబుల్: నెలకు రూ. 25500 - 81100/-

కానిస్టేబుల్: నెలకు రూ. 21700 - 69100/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: దేహదారుడ్య పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు

ముఖ్య తేదీలు

దరఖాస్తులకు చివరితేదీ : 13 జనవరి 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+