Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CRPFలో భారీగా ఉద్యోగాలు: 1412 హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులకు అప్లయ్ చేయండి

సీఆర్‌పీఎఫ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1412 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు చేరేందుకు చివరితేదీ 6 మార్చి 2020.

సంస్థ పేరు: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు
పోస్టు పేరు: హెడ్‌ కానిస్టేబుల్ (జీడీ)
పోస్టుల సంఖ్య: 1412
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్శిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి

వయస్సు: 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లు

CRPF Recruitment 2020:Apply for 1412 Head Constable (GD) Posts

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు (పీఈటీ), మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్టు

వేతనం: నెలకు రూ 25500 - 81100/-

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 7 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 మార్చి 2020

రాత పరీక్ష: 19 ఏప్రిల్ 2020

మరిన్ని వివరాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+