కానిస్టేబుల్ పోస్టులు: సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్-2017
జనవరి01,2017 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సీఆర్పీఎఫ్(సెంట్రల్ పోలీస్ ఫోర్స్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి01, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు : కానిస్టేబుల్స్
విద్యార్హత : 10th క్లాస్
ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా
చివరి తేదీ : మార్చి01,2016
పే స్కేల్: రూ.5200-20200/ఒక నెలకు

మొత్తం పోస్టులు : 2945 పోస్టులు
పరిమిత వయసు : జనవరి01,2017 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్యార్హత : ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం : ఆన్ లైన్ దరఖాస్తు కోసం రూ.250, మరియు పరీక్ష ఫీజు కింద రూ.120లను ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : సీర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ నుంచి మార్చి01,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు : :












Click it and Unblock the Notifications