Dailyhunt:అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ పూర్తి కవరేజ్ మీ డైలీహంట్‌పై..!
2024 జనవరి 22వ తేదీ ప్రపంచం యావత్తు భారతదేశం వైపు చూడనుంది. ఓ మహాఘట్టం కార్యరూపం దాల్చనుంది. అయోధ్యాపురిలో అంబరాన్నంటే సంబరాలు జరగనున్నాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంకు సర్వం సిద్ధమైంది. కొన్ని కోట్ల హృదయాలు ఆధ్యాత్మికతతో తన్మయత్వం పొందనున్నాయి.ఎప్పటి నుంచో వేచిన చూసిన తరుణం ఆసన్నమైంది. ఇక శ్రీసీతారామలక్ష్మణులు అయోధ్య ఆలయంలో అధికారికంగా కొలువుదీరడమే తరువాయి.
ఇక ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా దేశ నలుమూలలనుంచి 8వేలకు పైగా అతిథులకు ఆహ్వానం ఇప్పటికే అందింది.జనవరి 22వ తేదీ జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

అయోధ్య నగరం రంగులమయంగా మారింది. ఎటు చూసిన విద్యుద్దీపాల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతోంది. ఆధ్యాత్మిక వాతావరణం అయోధ్య పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది. దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత గుర్తుచేసేలా అయోధ్య రామమందిరం నిర్మితమైంది.దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లోకెల్లా అత్యద్భుతమైన పుణ్యక్షేత్రంగా ఆలయం రూపుదిద్దుకుంది.
డైలీహంట్ పై కవరేజ్: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించి పూర్తి కవరేజ్‌మీకోసం డైలీహంట్ అందిస్తోంది. రియల్ టైమ్ కవరేజ్‌తో ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వేగవంతమైన అప్‌డేట్స్‌తో పాటు కథనాలను సైతం మీ ముందుంచుతుంది.లైవ్ కవరేజ్‌తో కలర్‌ఫుల్‌గా మీ ముందుకు వస్తోంది డైలీహంట్.

వేగవంతమైన లైవ్ అప్‌డేట్స్:జనవరి 21న లైవ్ ప్రారంభమై జనవరి 22న రామ్‌లల్లా ప్రతిష్టాపన ముగిసేవరకు జరిగే ప్రత్యేక పూజలు, ఇతరత్రా ఆచారాలను లైవ్ అప్‌డేట్స్ ద్వారా డైలీహంట్ మీకు అందిస్తుంది.
లోతైన కవరేజ్: ఇక రెగ్యులర్ కవరేజ్ లైవ్ అప్‌డేట్స్‌తో పాటు మంచి ఆధ్యాత్మిక కథనాలు, శ్రీరాముల వారికి సంబంధించిన అనేకాంశాలు విశేషాలు ,చరిత్ర, సంస్కృతి సంప్రదాయం, నమ్మకం పై వీడియో కథనాలు పొందొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.

మల్టీమీడియా అనుభూతి: ఇక ఈ పవిత్రమైన కార్యక్రమంకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా లభ్యమవుతాయి.ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు డైలీహంట్ పై లాగిన్ అవ్వండి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ఇచ్చే హారతి కార్యక్రమాన్ని కూడా డైలీహంట్ లైవ్ కవరేజ్ ద్వారా అందిస్తుంది. ఇక జనవరి 23వ తేదీ రామమందిరం ప్రారంభంపై కూడా కవరేజీ ఇస్తుంది.ఈ అపూర్వ ఘట్టంకోసం, ఆధ్యాత్మిక తన్మయత్వం కోసం డైలీహంట్‌ను ఫాలో అవ్వండి.
ఇక ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.అందుకే ఎక్కడా మిస్ కాకుండా ఉండాలంటే డైలీహంట్ అందించే వేగవంతమైన అప్‌డేట్స్ కోసం చూడండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులతో పాటు మీరు కూడా ఈ అపూర్వ ఘట్టంలో భాగస్వాములు అవ్వండి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications