పెళ్లికి 2 రోజుల ముందు అమ్మాయిపై రేప్, హత్య

గొంతు చిదిమి ఆ అమ్మాయిని హత్య చేసినట్లు అర్థమవుతోంది. ఆమె శవం ఇంటికి సమీపంలో కనిపించింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. హత్య చేయడానికి ముందు అమ్మాయిపై అత్యాచారం జరిగినట్లు నివేదికలో తేలింది.
నేరంలో ఒకరి కన్నా ఎక్కువ మంది పాలు పంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని చీఫ్ మెడికల్ సూపరింటిండెంట్ భాస్కర్ రాయ్ చెప్పారు.
నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, తగిన భద్రత కల్పించాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సంఘటన బుధవారంనాడు జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications