బీజేపీ అధ్యక్షుడి సెక్స్ వీడియో వైరల్, పరువు పోయింది, రాజీనామా, 63 ఏళ్ల ఎంపీ బూతుపురాణం!
డామన్ డయ్యూ: బీజేపీకి చెందిన మరో నాయకుడు మహిళతో కామకలాపాలు సాగిస్తున్న విషయం వెలుగు చూసింది. బీజేపీ నాయకుడి రాసలీలల సెక్స్ వీడియో బయటకు రావడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనాడు. సెక్స్ వీడియో వైరల్ కావడంతో బీజేపీ డామన్, డయ్యూ అధ్యక్ష పదవికి 63 ఏళ్ల గోపాల్ టండెల్ రాజీనామా చేశారు. బీజేపీ ఎంపీ అయిన గోపాల్ టండెల్ బూతుపురాణం బయటకు రావడంలో మా పార్టీలోని కొందరు నాయకుల (బీజేపీ) హస్తం ఉందని స్వయంగా ఆయనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కొసమెరుపు.

సొంత పార్టీ నేతల కుట్ర ?
గోపాల్ టండెల్ తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంపించారు. అయితే తాను ఏ మహిళతో రాసలీలు సాగించలేదని, కావాలనే తన సొంత పార్టీ (బీజేపీ)లోని కొందరు నాయకులు ఇలా తనను ఇరికించి తన పరువు తియ్యడానికి ప్రయత్నించారని, ఆ వీడియో నకిలీ అని బీజేపీ నాయకుడు గోపాల్ టండెల్ ఆరోపించారు.

కాంగ్రెస్ దెబ్బకు బీజేపీలోకి జంప్
కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూ బీజేపీ అధ్యక్షుడిగా గోపాల్ టండల్ పని చేస్తున్నారు. గోపాల్ టండెల్ ప్రస్తుత బీజేపీ ఎంపీ. గతంలో కాంగ్రెస్, ఎన్సీపీలలో చురుకుగా పని చేసిన గోపాల్ టండెల్ తరువాత ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. డమాన్ డయ్యూలో గోపాల్ టండెల్ బీజేపీ సీనియర్ నేత.

మహిళతో రాసలీలల వీడియో వైరల్
బీజేపీ ఎంపీగా ఉన్న 63 ఏళ్ల గోపాల్ టండెల్ ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్థిస్తూ, రాసలీలలు సాగిస్తున్న ఓ వీడియో విడుదల కావడంతో సోషల్ మీడియాలో అది కాస్తా వైరల్ అయ్యింది. బీజేపీలో తన ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు నేతలు ఈ నకిలీ వీడియో సృష్టించారని, తన పరువుకు నష్టం కలిగించారని గోపాల్ టండెల్ ఆరోపించారు.

నకిలీ వీడియో, కేసు పెట్టిన బీజేపీ ఎంపీ
తన పరువు తీసిన వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలని, నకిలీ వైరల్ వీడియో తయారు చేసిన వారిని శిక్షించాలని గోపాల్ టండెల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే వైరల్ అయిన సెక్స్ వీడియోలో మహిళతో కలిసి ఉన్నది గోపాల్ టండెల్ అని కొందరు బీజేపీలోనే నేతలే అంటున్నారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications